Sunday, October 11, 2009

స్ఫూర్తి...

కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు కాని కళ్ళు తడవకుండా సంసార సాగరం దాటలేం అన్నది సామెత .


జీవితం లో ఎన్నో ఎత్తు పల్లాలు , సంఘర్షణలు .... కళ్ళు తడిసినా గమ్యాన్ని చూడగలిగేల  నాకు స్ఫూర్తినిచ్చిన కొన్ని మాటలు

1 comment: